Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ
Amazon SDS Recruitment 2022 : Amazon షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఐటీఐ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. #APGovtJobs | #TSGovtjobs … Read more