Amazon SDS Recruitment 2022

Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్

Amazon Recruitment 2022 : అమెజాన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి …

Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్ Read More »

Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

Amazon SDS Recruitment 2022 : Amazon షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఐటీఐ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. #APGovtJobs | #TSGovtjobs …

Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ Read More »

Scroll to Top