Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

Amazon SDS Recruitment 2022 :

Amazon షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఐటీఐ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. #APGovtJobs | #TSGovtjobs

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

Amazon SDS Jobs Recruitment 2022 :

పోస్టులు షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10+2 ( ఇంటర్ లేదా ఐటీఐ ) లేదా డిగ్రీ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Postal jobs 2022
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 20, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 10, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 25,000 /- మరియు ల్యాప్ టాప్
Job alerts zone

Amazon Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Amazon jobs telugu

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ - Jobalertszone

  2. Pingback: 12th తో ఫ్లిప్ కార్ట్ నందు భారీ నోటిఫికేషన్ | Work From Home Jobs 2022 - Jobalertszone

  3. Pingback: 12th పాస్ తో భారీగా Flipkart Jobs – Telugu Job Alerts

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top