SECR రైల్వే శాఖలో 10+2 అర్హతతో 1044 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

SECR Recruitment 2022 :

SECR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నందు ఖాళీగా గల అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతితో పాటు ఐటీఐ అర్హత గల వారికి వివిధ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. latest Govt Jobs 2022

SECR Notification 2022 :

పోస్టులు DRM ఆఫీస్ రాయ్‌పూర్ డివిజన్ :  వెల్డర్ – 119, టర్నర్ – 76, ఫిట్టర్ – 198, ఎలక్ట్రీషియన్ – 154, స్టెనోగ్రాఫర్ ( ఇంగ్లీష్ ) – 10, స్టెనోగ్రాఫర్ ( హిందీ ) – 10, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 10, హెల్త్ అండ్ శాన్‌స్పెక్టర్ – 7, మెషినిస్ట్ – 30, మెకానిక్ డీజిల్ – 30, మెక్. రిఫ్రిగ్ చేయండి. & ఎయిర్ కండీషనర్ – 12, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ – 30.
వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్‌పూర్ :  ఫిట్టర్ – 140, వెల్డర్ – 140, మెషినిస్ట్ – 20, టర్నర్ – 15, ఎలక్ట్రీషియన్ – 15, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 05, స్టెనోగ్రాఫర్ ( హిందీ ) – 02.
వయస్సు• 24 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుమండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 24, 2022
దరఖాస్తు చివరి తేదీమే 25, 2022
ఎంపిక విధానంమెరిట్
Railway Jobs 2022

SECR Apprentice Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220301 080027
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “SECR రైల్వే శాఖలో 10+2 అర్హతతో 1044 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment