ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నందు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

Army Public School Recruitment 2022 :

సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్ నందు 2022 – 23 విద్యా సంవత్సరానికి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ పాసైన వారు అలాగే బియి పాసైన అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
మా వాట్సస్ గ్రూప్ | ◆ మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda1

APS Bolarum Recruitment 2022 :

పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, నాన్ టీచింగ్ స్టాఫ్
వయస్సు• 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుప్రైమరీ టీచర్లు – డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఈడీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత.
టీజీటీ – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పాటు బీఈడీ ఉత్తీర్ణత.
పీజీటీ – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత.
నాన్ టీచింగ్ – పదో తరగతి ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుమండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి
చిరునామాPrinciple Army Public School Bolarum, JJ Nagar Post, Secunderabad, Pin – 500087
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 27, 2022
దరఖాస్తు చివరి తేదీమే 25, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం
Jobalertszone

APS Recruitment 2022 Application Form links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220507 084235
Army Public School Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment