AIIMS Recruitment 2022 | సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ

AIIMS అల్ ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్ స్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AIIMS Recruitment 2022 Full Details :

పోస్టులు సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్ స్ట్రేటర్
ఖాళీలు410
వయస్సు45 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి యంయస్సి, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని పోస్టులు16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ఆహార అనుుబంధ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు
ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1200/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 28, 2022
దరఖాస్తు చివరి తేదీమే 16, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ టెస్ట్
వేతనం రూ 68,000 /-
Jobalertszone

AIIMS Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220501 114146
AIIMS Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment