వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్

ICAR IARI Notification 2022 :

ICAR IARI వ్యవసాయ శాఖ పరిధిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఖాళీగా గల అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ పాసైన వారు కూడా అప్లై చేయవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ, అలానే ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

Agricultural Jobs 2022 :

పోస్టులు • అసిస్టెంట్లు – 466
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారందరు అప్లై చేసుకోవచ్చు
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal Jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుపోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 01, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 01, 2022
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టు చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 35,500 /-
Job alerts zone

ICAR IARI Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220509 110639
agriculture jobs 2022

సూచన : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

8 thoughts on “వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్”

Leave a Comment