AP Outsourcing Jobs 2023 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
AP Outsourcing Jobs 2023 : AP Outsourcing jobs నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో అనగా ఇప్పుడున్న డాబీఆర్ అంబెడ్కర్ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి ప్రాంతాలలోని NTEB నందు గల ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ … Read more