2సంవత్సరాల తరువాతోచ్చిన నోటిఫికేషన్ | IB ACIO Notification 2022

IB ACIO Recruitment 2022 Notification :

భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలో ఖాళీగా గల అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

IB ACIO Notification 2022 in Telugu :

పోస్టులు • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు
విభాగాలు • కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 56
• ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 94
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
IB Recruitment 2022
విద్యార్హతలు• పోస్టును అనుసరించి బియి లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• వాలిడ్ గెట్ స్కోర్ కార్డ్ 2020, 2021, 2022 కలిగి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలుఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 16, 2022
దరఖాస్తు చివరి తేదీమే 07, 2022
ఎంపిక విధానంగెట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్టులిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు
వేతనం రూ 45,000 /-
telugujobs

IB ACIO Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220424 102551
Jobalertsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.