పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

NIRDPR Recruitment 2022 :

NIRDPR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నందు ఖాళీగా గల ట్రైని మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

NIRDPR Notification 2022 :

పోస్టులు • ట్రైనీ మేనేజర్ – 20
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పీజీ డిగ్రీ తో పాటు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండి, ఎంఎస్ ఆఫీస్ లో ప్రొఫీషియన్సీ, ట్రావెల్ చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. Postal jobs
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Latest Govt Jobs 2022
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 30, 2022
దరఖాస్తు చివరి తేదీమే 16, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ
వేతనం రూ 40,000 /-
Jobalertsadda

NIRDPR Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220508 084114
NIRDPR Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment