నీటిపారుదల శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

NWDA Recruitment 2022 :

( NWDA ) భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ వాటర్ ఏజెన్సీ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బి టెక్ పాసైన వారు అలాగే డిగ్రీ పాసైన వారు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజినీర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

NWDA Notification 2022 :

పోస్టులు • జూనియర్ ఇంజినీర్, జూనియర్ అకౌంటెంట్
• అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాపర్
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• జూనియర్ ఇంజినీర్ – సివిల్ విభాగంలో డిప్లొమా పూర్తై ఉండాలి
• జూనియర్ అకౌంటెంట్ – కామర్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత
• ఆప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిగ్రీ ఆప్పర్ డివిజనల్ క్లర్క్
• స్టెనోగ్రాపర్ – 12వ తరగతి ఉత్తీర్ణత స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 24, 2022
దరఖాస్తు చివరి తేదీమే 24, 2022
ఎంపిక విధానంకంప్యూటర్ బేస్డ్ టెస్ట్
వేతనం రూ 25,000 /-
Jobalertszone

NWDA Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220506 080633
NWDA Jobs Notification 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “నీటిపారుదల శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment