రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్ | Railway Jobs

KRCL Notification 2022 :

KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది., ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

KRCL Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ తో పాటు 2సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది.
• దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్ 23, 2022
ఇంటర్వ్యూ తేదీ• మే 10 నుండి మే14, 2022
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
వేతనం• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – రూ 35,000 /-
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – రూ 30,000 /-
jobalertsadda
jobalertszone

KRCL Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

11 thoughts on “రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్ | Railway Jobs”

  1. Pingback: పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  2. Pingback: Postal GDS కి అప్లై చేసేసారు, అయితే ఈ 38,926 పోస్టులకు వెంటనే అప్లై చేయండి - Jobalertszone

  3. Pingback: Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  4. Pingback: ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Jobalertszone

  5. Pingback: ఇంటర్ అర్హతతో CISF నందు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  6. Pingback: ఇంటర్ తో CISF నందు కంప్యూటర్ ఉద్యోగాలు – Telugu Job Alerts

  7. Pingback: SPMCIL ముద్రణా విభాగంలో ఐటీఐ తో భారీగా ఉద్యోగాలు - Jobalertszone

  8. Pingback: RPF Recruitment 2023 రైల్వేశాఖలో 9000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Jobalertszone

  9. Pingback: Postal GDS Results 2023 పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ 2023 ఫలితాలు - Jobalertszone

  10. Pingback: Railway Jobs 2023 రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top