గ్రామీణ ఉపాధి ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు భర్తీ

Latest Government Job Updates in Telugu :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హనిశలు శ్రమించే వారికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10వ తరగతి, ఇంటర్ అర్హతలు కలిగినటువంటి మహిళా మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్/ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

SSC MTS Recruitment 2022 :

పోస్టులు • మల్టి టాస్కింగ్ స్టాఫ్
• హావల్దార్
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugujobs

Airport Jobs Recruitment 2022 :

పోస్టులు • టెర్మినల్ మేనేజర్ 1
• టెర్మినల్ మేనేజర్ -1
• డ్యూటీ మేనేజర్-టెర్మినల్ – 6
• జూనియర్ ఎగ్జిక్యూటివ్టె క్నికల్ – 5
• ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ – 12
• యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 96
• కస్టమర్ ఏజెంట్ – 206
• హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్ –
విద్యార్హతలు• యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
• హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్ – 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 22, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugu jobs
Latest job updates in telugu
Goa Shipyard Recruitment 2022 :
పోస్టులు అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్ల, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ట్రెయినీ వెల్డర్లు, యార్డ్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్లు, అన్స్కిల్డ్ పోస్టులు
విద్యార్హతలు• పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
• సంబంధిత పనిలో అనుభవం మరియు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 28, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugu job alerts
Indian Navy Recruitment 2022 :
పోస్టులు • ఫార్మసీస్ట్, ఫైర్ మ్యాన్, పేస్ట్ కంట్రోల్ మ్యాన్
విద్యార్హతలు• కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ• ఏప్రిల్ 25, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Jobalertsadda

DSRV Recruitment 2022 :

పోస్టులు • ఆసిస్టెంట్ రూరల్
• డవలప్మెంట్ ఆఫీసర్
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీ• మార్చి 20, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Jobalerts telugu

10th Base Bank Jobs :

పోస్టులు • బ్యాంక్ మెన్
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Free job alerts telugu
RBI Recruitment 2022 :
పోస్టులు • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( జనరల్ ) – 238
• గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( ఎకనామిక్‌ అండ్‌ పాలిసీ రీసెర్చ్‌ విభాగంలోని డీఈపీఆర్‌ ) – 31
• గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( స్టాటిస్టిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్ విభాగం ) – 25
• అసిస్టెంట్‌ మేనేజర్‌ ( రాజ్‌ భాష ) పోస్టులు – 6
• అసిస్టెంట్‌ మేనేజర్‌ ( ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ ) పోస్టులు – 3
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
• ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే చాలు.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 18, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
Government job updates
పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు :
పోస్టులు • ఎంటీఎస్‌, పంప్‌ ఆపరేటర్‌
• ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌
• లైఫ్‌గార్డ్‌, కానిస్టేబుల్‌
విద్యార్హతలు• ఎంటీఎస్‌ పోస్టులకు పతో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
• మిగితా పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
Work from home jobs

Horticultural Jobs 2022 :

పోస్టులు అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్
విద్యార్హతలుఅగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్ :
• సంబంధిత సబ్జెక్టులలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అగ్రికల్చరల్ విభాగంలో డిప్లొమా
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్
• గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి కనీసం 60% మార్కులతో BCom / BBA / BBS
• సంబంధిత రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం, IT అప్లికేషన్‌ల పరిజ్ఞానం, వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు కంప్యూటర్ నైపుణ్యాలు MS వార్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, టాలీ మొదలైనవి తెలిసి ఉండాలి.
అడ్మినిస్ట్రేషన్ :
• 60% మార్కులతో ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 19, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
jobalertsadda

Artillary Centre Group C Posts Recruitment 2022 :

పోస్టులు • ఎంటీఎస్‌, లోయర్ డివిజనల్ క్లర్క్,
• బూట్ మేకర్, ‌డ్రాఫ్ట్స్ మెన్
విద్యార్హతలుమల్టి టాస్కింగ్ స్టాఫ్ – కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు
లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. ‌
డ్రాఫ్ట్స్ మెన్ – 10వ తరగతి మరియు డ్రాఫ్ట్స్మెన్ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 22, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu jobs
Postal Jobs Recruitment 2022 :
పోస్టులు • ఆర్టిసన్స్
విద్యార్హతలు• 8వ తరగతి
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Jobalertszone
ESIC Recruitment 2022 :
పోస్టులు • ఫ్యాకల్టీ పోస్టులు – 77
• సీనియర్ రెసిడెంట్లు – 97
• జూనియర్ కన్సల్టెంట్లు – 20
• స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05
• సీనియర్ రెసిడెంట్లు – 05
• రిసెర్చ్ సైంటిస్టులు – 02
• కన్సల్టెంట్లు – 06
• సూపర్ స్పెషలిస్టులు – 11
• జూనియర్ రెసిడెంట్లు ( బ్రాడ్ స్పెషాలిటీ ) – 37
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచ్ ) ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవం
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugujobalerts

BARC Recruitment 2022 :

పోస్టులు • స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్
విద్యార్హతలుస్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 1 :
ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా బీఎస్సీ ( కెమిస్ట్రీ ) లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 2 :
MPC విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
టెక్నీషియన్‌ బి ( లైబ్రరీ సైన్స్ ) -1 : పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే లైబ్రరీ సైన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
టెక్నీషియన్‌ బి ( రిగ్గర్ ‌) :
పదో తరగతి, MPC విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అలాగే రిగ్గర్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Jobalertszone

Rubber Board Recruitment 2022 :

పోస్టులు • ఫీల్డ్ ఆఫీసర్ – 24
విద్యార్హతలు• అగ్రికల్చర్ లేదా బొటాని విభాగాలలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
దరఖాస్తు చివరి తేదీమే 02, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Latest govt job updates
BECIL Recruitment 2022 :
పోస్టులు • ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్యార్హతలు• డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్
• ఆఫీస్ అసిస్టెంట్లు – ఏదైనా డిగ్రీ
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugu jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top