IDBI Bank Jobs 2023 ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
IDBI Bank Recruitment 2023 : IDBI ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more