UPSC Labour Enforcement Recruitment 2022 :
UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Labour Enforcement Recruitment 2022 :
పోస్టులు | • లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ( సెంట్రల్ ) – 42 పోస్టులు • సీనియర్ ఇన్స్ట్రక్టర్ (ఫిషింగ్ బయాలజీ) – 01 • డిప్యూటీ డైరెక్టర్ (కంప్యూటర్ & సిస్టమ్ విభాగం) – 01 పోస్టు • సైంటిస్ట్ ‘ బి ‘ (ఫోరెన్సిక్ డీఎన్ఏ) – 06 పోస్టులు • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎక్స్‌ప్లోజివ్స్) – 01 పోస్టు • సైంటిస్ట్ ‘ బి ‘ (కెమిస్ట్రీ) – 01 పోస్టు • సైంటిస్ట్ ‘ బి ( జియో ఫిజిక్స్ ) – 01 పోస్టు • సైంటిస్ట్ ‘ బి ‘ ( జియాలజీ ) – 01 పోస్టు |
వయస్సు | • 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హత | సీనియర్ ఇన్స్ట్రక్టర్ : మెరైన్ బయాలజీ / జువాలజీ / ఫిషరీస్ సైన్స్‌లో M.Sc డిప్యూటీ డైరెక్టర్ : కంప్యూటర్ సైన్స్ లేదా ఐటి విభాగంలో బియి/ బీటెక్ ఉత్తీర్ణత లేదా M.E లేదా M.Tech లేదా మాస్టర్స్ డిగ్రీ సైంటిస్ట్ – B (ఫోరెన్సిక్ DNA) : బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/జువాలజీ/ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : డిప్లొమా, కెమిస్ట్రీ / ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సైంటిస్ట్-బి (కెమిస్ట్రీ) : కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ సైంటిస్ట్-B (జియో-ఫిజిక్స్) : భౌగోళిక-భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సైంటిస్ట్-బి (జియాలజీ) : జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ : డిప్లొమా ఇన్ లా/ లేబర్ రిలేషన్స్ / లేబర్ వెల్ఫేర్ / లేబర్ లాస్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / సోషియాలజీ / కామర్స్ / సోషల్ వర్క్, ఎకనామిక్స్ / సోషియాలజీ / సోషల్ వర్క్ / కామర్స్‌లో డిగ్రీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 25/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 29, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
UPSC Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.