KVS Notification 2022 కేవియస్ స్కూళ్లలో భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

KVS LDCE Recruitment 2022 :

KVS విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగతన్ దేశ వ్యాప్తంగా వివిధ kvs స్కూళ్లలో ఖాళీగా గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 4104 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Job updates
Work from home jobs

KVS Vacancy 2022 :

  • ఫైనాన్స్ ఆఫీస్ – 7
  • సెక్షన్ ఆఫీస్ – 22
  • ప్రిన్సిపల్ – 278
  • వైస్ ప్రిన్సిపాల్ – 116

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 1200

  • హిందీ – 173
  • ఇంగ్లీష్ – 158
  • హిస్టరీ – 63
  • ఎకనామిక్స్ – 98
  • జియోగ్రఫీ – 70
  • ఫిజిక్స్ – 135
  • రసాయనశాస్త్రం – 168
  • గణితం – 184
  • జీవశాస్త్రం – 151

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 2154

  • హిందీ – 377
  • ఇంగ్లీష్ – 401
  • సంస్కృతం – 246
  • సాంఘిక శాస్త్రం – 399
  • గణితం – 427
  • బయాలజీ – 30
  • హెడ్ మాస్టర్ – 237

KVS Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

జతపరచవలసిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
  • పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
  • ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
  • విద్యా సర్టిఫికెట్లు అనగా సంబంధిత ఎదుకేషనల్ సెర్టిఫికెట్స్(PDF ఫార్మ్యాట్).
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లేదా జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
  • ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).

దరఖాస్తు కు ఫీజు :

  • ప్రిన్సిపాల్ పోస్టులకు – రూ 1000/-
  • పిజిటీ పోస్టులకు – రూ 1000/-
  • టిజిటి పోస్టులకు – రూ 1000/-
KVS LDCE Notification 2022 Eligibility :

ప్రిన్సిపల్ – ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వైస్ ప్రిన్సిపల్ – ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణత.

సెక్షన్ ఆఫీసర్ : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

Kendriya Vidhyalay Recruitment 2022 Apply Online Links :
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఎంపిక విధానం రాతపరీక్ష
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 05, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16, 2022
వేతనం పోస్టును బట్టి జీతం
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Agriculture jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top