ఆంధ్రప్రదేశ్ నందు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP Model School Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా గల టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Adarsha Vidyalaya Recruitment 2022 :

పోస్టులు • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 71
• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 211
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జోన్ల వారీగా ఖాళీలు టీజీటీ పోస్టులు :
జోన్ 1 – 17
జోన్ 3 – 23
జోన్ 4 – 31
పీజీటీ పోస్టులు :
జోన్ 1 – 33
జోన్ 2 – 4
జోన్ 3 – 50
జోన్ 4 – 124
విద్యార్హతలుపోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ –
• సంబంధిత సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తై ఉండాలి.
• సంబంధిత విభాగాలలో మెథడాలజీ నందు బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
• ఎంకాం అప్లైడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ –
• సంబంధిత సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• బీఈడీ లేదా తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ముఖ్యమైన లింకులలోని ఆన్లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అర్హతల విభాగం నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారంతో నింపండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 06, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 17, 2022
ఎంపిక విధానం• జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
• జోన్ మరియు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
• డిగ్రీ, పీజీకి 60శాతం, బీఈడీకి 10శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా పని చేసినవారికి 20శాతం, టీచింగ్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీచింగ్ డెమోకు 10శాతం వెయిటేజీ ఉంటుంది
వేతనం రూ 14,500 /-
telugujobs

AP Model Schools Recruitment 2022 Online Apply :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment