ప్రభుత్వ బ్యాంకులలో అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | Jobalertszone

IndBank Recruitment 2022 in telugu : చెన్నైలోని భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం …

ప్రభుత్వ బ్యాంకులలో అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | Jobalertszone Read More »