తిరుపతి ఐఐటీ నందు ఉద్యోగాలు భర్తీ | IIT Jobs

Tirupati IIT Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్, తిరుపతి నగరంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

Tirupati IIT Notification 2022 :

పోస్టులు ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్), ప్రాజెక్ట్ అసోసియేట్ (సివిల్), ప్రాజెక్ట్ అసోసియేట్ (హెచ్వీఏసీ / సర్వీసెస్), ప్రాజెక్ట్ అసిస్టెంట్
వయస్సు• 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీఈ / బీటెక్ / ఏదైనా విభాగాలలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• సంబంధిత విభాగాలలో అనుభవం తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుపోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 23, 2022
దరఖాస్తు చివరి తేదీమే 31, 2022
ఎంపిక విధానంపోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను షార్టులిస్ట్ చేస్తుంది. షార్ట్ లిస్టు చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనంపోస్టును బట్టి జీతం
Jobalertszone

IIT Tirupati Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220528 105735
telugu jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment