TS High Court Recruitment 2022 :
TS High Court తెలంగాణా నందు హై కోర్ట్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా రికార్డు అసిస్టెంట్, స్తేనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష, స్మిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
పోస్టులు | రికార్డు అసిస్టెంట్, స్తేనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ప్రాసెస్ సర్వర్ – 10వ తరగతి • ఎక్జామినర్ – ఇంటర్మీడియట్ • కాపీస్ట్ – ఇంటర్మీడియట్ • రికార్డు అసిస్టెంట్, స్తేనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ – ఏదైనా గ్రాడ్యుయేషన్ • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. TS High Court Notification 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 04, 2022 |
ఎంపిక విధానం | ఆన్లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
TS High Court Recruitment 2022 links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
How can register dis application …. send the registration link
Available in second table.
Ap candidate are eligible sir
Only TS
Pingback: ఉపాధిహామీ పథకంలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Jobalertszone
Pingback: డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నందు కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | 12వ తరగతి పాసైతే చాలు - Jobalertszone
Pingback: Vizag Steel Plant Recruitment | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
I am in Sangareddy district , I am passed 10th class ,chanse unda , try cheyyocha sir please replay ivvandi
Try cheyavachandi
jonnakutirambabu73@gmail.com
Pingback: కస్టమ్స్ ఆఫీసులలో ఉద్యోగాలు | 10th పాసైతే చాలు - Jobalertszone
Pingback: RBI Recruitment 2022 | రిసర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: SSC MTS Notification 2022 | కేవలం 10th అర్హతతో భారీ నోటిఫికేషన్ - Jobalertszone
Pingback: పశుసంవర్ధక శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు - Jobalertszone
Pingback: APSRTC డ్రైవింగ్ శిక్షణ శాఖ నోటిఫికేషన్ | Jobalertszone - Jobalertszone
Pingback: పోలీస్ అకాడమీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు - Jobalertszone
Pingback: ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీ | Horticultural Jobs 2022 - Jobalertszone
when wil condct the court exams pls tell me exam date
Teliyajestamandi