NEPA Recruitment 2022 in Telugu :
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ (NEPA) నందు ఖాళీగా గల గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంటీఎస్, పంప్ ఆపరేటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైఫ్‌గార్డ్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
NEPA Recruitment 2022 Notification :
పోస్టులు | • ఎంటీఎస్, పంప్ ఆపరేటర్ • ప్లంబర్, ఎలక్ట్రీషియన్ • లైఫ్‌గార్డ్, కానిస్టేబుల్ |
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఎంటీఎస్ పోస్టులకు పతో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. • మిగితా పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. railway jobs 2022 • నోటిఫికేషన్ 8 పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | • 10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ • ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ • రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ |
చిరునామా | North Eastern Police Academy, Umayyad, Meghalaya-793123 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చ్ 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 28, 2022 |
ఎంపిక విధానం | • పోస్టుల్ని అనుసరించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ , డాక్యుమెంటేషన్ , ట్రేడ్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ అర్హత సాధించిన అభ్యర్థుల్ని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు • రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది |
వేతనం | రూ 18,000 /- నుండి రూ 65,000/ |
NEPA recruitment 2022 application form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Please provide the direct link to apply a post
Now available. Check it now
Sir cast certificate lekapothe e nepa Recruitement ki apply cheyavacha sir.
Jod conforma sar
Last date complete ayindiga