వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | 12వ తరగతి పాసైతే చాలు

Agricultural Jobs 2022 :

ICAR – IARI ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ సెంటర్ నుండి కేవలం 12వ తరగతి అర్హతతో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నందు యాంగ్ ప్రొఫెషనల్, సెమి స్కిల్ల్డ్ లేబర్ పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Agriculture Jobs 2022 :

పోస్టులు యంగ్ ప్రొఫెషనల్, సెమి స్కిల్ల్డ్ లేబర్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 12వ తరగతి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుసొంత జిల్లాల కోర్టులలో 10th తో ఉద్యోగాలు
బ్యాంకులలో 10thతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ
ఉపాధిహామీ నందు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని hr.apsdc@gmail.com మెయిల్ ఐడి కు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 30, 2022
ఎంపిక విధానంఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 30,000 /-
Telugujos

Agricultural Jobs 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220309 201047
Agricultural jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

49 thoughts on “వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | 12వ తరగతి పాసైతే చాలు”

 1. Nenu ee job cheyyalani anukuntunnanu.
  Kaani Naa vayasu 36.
  Nenu diploma radiotherapy chesaanu
  Prastutam job koosam wate chestunnanu.
  Naaku vyavasaayam patla chaala aasakthi unti.
  Poola mokkalante naaku aasakthi.

  Reply
 2. అప్లికేషన్ పెట్టుకోవటం ఎలా దయచేసి వెబ్ సైట్ పంపించండి దన్యవాదముులు

  Reply
  • రెండవ టేబుల్ నందు అప్లికేషన్ ఫామ్ లింక్ కలదు క్లిక్ చేసి ఆన్ లైన్ చేయగలరు

   Reply

Leave a Comment