కస్టమ్స్ ఆఫీసులలో ఉద్యోగాలు | 10th పాసైతే చాలు

Vizag Customs Recruitment 2022 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నంలోని ప్రిన్సిపల్‌ కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ట్రేడ్స్‌మ్యాన్‌, లాంచ్‌మెకానిక్‌, ఇంజనీర్‌మేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Vizag Customs Jobs 2022 :

పోస్టులు • ట్రేడ్స్‌మ్యాన్‌
• లాంచ్‌మెకానిక్‌
• ఇంజనీర్‌మేట్
వయస్సు• 25, 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుట్రేడ్స్‌మ్యాన్‌ : పదో తరగతి తో పాటు మెకానికి లేదా డీజిల్‌ మెకానిక్‌ లేదా టర్నర్‌ లేదా వెల్డర్‌ లేదా ఎలక్ట్రీషియన్‌ లేదా కార్పెంటరీలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంజనీర్‌మేట్‌ : పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లాంచ్‌మెకానిక్‌ : పదో తరగతి తో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ
ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ
ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాఅడిషనల్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయం, పోర్ట్‌ఏరియా, విశాఖపట్నం – 530035.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 10, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 09, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 20,500 /-
telugujobs

Vizag Customs Recruitment 2022 Application links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “కస్టమ్స్ ఆఫీసులలో ఉద్యోగాలు | 10th పాసైతే చాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top