డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నందు కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ

DIC Recruitment 2022 Notification :

భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నందు అడ్మిన్ స్టాఫ్, ఫైనాన్స్ కో ఆర్డినేటర్, మేనేజర్లు పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

DIC Recruitment 2022 Full details :

పోస్టులు అడ్మిన్ స్టాఫ్, ఫైనాన్స్ కో ఆర్డినేటర్, పోర్టల్ మేనేజర్, మార్కెటింగ్ మ్యానేజర్, ఫైనాన్స్ మేనేజర్
వయస్సు• 30, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలుసొంత జిల్లాల కోర్టులలో 10th తో ఉద్యోగాలు
బ్యాంకులలో 10thతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon work from home jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 08, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 18, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
jobalertsadda

DIC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220309 081756 1
DIC Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నందు కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ”

  1. Hello 👋 dear sir/mam any throughout written work jobs in this notification. can u please tell me sir/mam… I request to you mention the district…. Thanking you sir/mam.

    Reply
  2. , perisetti pavani, pedana, municipality, pedana 2nd ward, metlapurnachandra colony, krishan district, andhra Pradesh, pincode. 521366,my qualification intermediate, computer operator ga ten years experience, ms office computer plz help me job my data of birth 1986

    Reply

Leave a Comment