CUTN Recruitment 2022 | నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

CUTN Recruitment 2022 Notification :

CUTN సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్టార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

CUTN Notification 2022 :

పోస్టులు పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్టార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్,
సెక్షన్ ఆఫీసర్
వయస్సు• 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పర్సనల్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
• అసిస్టెంట్ రిజిస్టార్ – మాస్టర్స్ డిగ్రీ
• పబ్లిక్ రేషన్ ఆఫీసర్ – మాస్టర్స్ డిగ్రీ
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
joint register recruitment cell, Tamil Nadu, Neelakundi Campus, Thiruvarur, Tamil Nadu – 61005.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 750/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 21, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 19, 2022
హార్డ్ కాపీలు పంపించడానికి ఆఖరి తేదీమార్చి 29, 2022
ఎంపిక విధానంఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 30,000 /-
Jobalertszone

CUTN Recruitment 2022 Apply Online links:

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Government job updates in telugu

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top