APSRTC Recruitment 2022 Notification :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ నందు శిక్షణకు గాను దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కడప డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరో వార్త చూసుకుంటే ఏపియస్ ఆర్టీసీలో ఖాళీగా గల కండక్టర్, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా గతంలో చెప్పినటువంటి విధంగానే నియామకాలు చేపడుతున్నారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మంత్రి పేర్ని నాని అసెంబ్లీ వద్ద మీడియాతో వివరించారు. సంబంధిత జిల్లాలోనే వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. RTC తో పాటు గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్లకు లిస్టులు మరియు నియామక ఆదేశాలు పంపించినట్లు వివరించారు.
APSRTC Latest Update 2022 :
విషయం | హెవీ వెహికల్ డ్రైవింగ్ నందు శిక్షణ |
ఖాళీగా | బ్యాచ్ కు 16 మంది |
విద్యార్థత | > 10వ తరగతి పూర్తై ఉండాలి. > లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి |
• 10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ • రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ | |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు జిల్లా డిపో లేదా కళాశాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | తెలియజేస్తారు |
సంప్రదించవల్సిన నంబర్లు | 7382864522 7382865145 7382865157 |
మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. | ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
APSRTC Notification 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
- AP Contract jobs 2023 కేవలం 10th అర్హతతో 370 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 760 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | jobalertszone
- Post Office jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల
- FSSAI Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
- IDBI JAM Recruitment 2023 పరిశ్రమల అభివృద్ధి బ్యాంకులలో భారీగా ఉద్యోగాలు
చివరి తేది ఎప్పుడు
కడప జిల్లా వాళ్లు మాత్రమేనా
పక్క జిల్లా వాళ్ళకి అవకాశంలేదు
మీ డిపో మేనేజర్ ని సప్రదించగలరు
prakasam distic valalu kuda aply cheaya vaa chaa
క్రొత్త బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో మీ డిపో మేనేజర్ ని సప్రదించగలరు
prakasam distic valalu kuda aply cheaya vaa chaa
మీ డిపో మేనేజర్ ని సప్రదించగలరు
Good evening sir
RTC Conductor job apply Cheyyali ante ela process Ento Teliyajeyandi .
Na Address : Gannavaram mandal , Buddhavaram Village, Sagara Peta , 9-57
Pin:- 521101
ఈ నోటిఫికేషన్ కడప జిల్లా వారికి మాత్రమే
Qualification aemiti sir
10వ తరగతి
Apsrtc lo only kadapa vallenaa lekaa ap mottam lo yevvarina eligible aite vallu apply chesukovachunaa
ఈ నోటిఫికేషన్ కడప వారికి మాత్రమే
Hello sir,
good afternoon,
My name Mvhs Phanindar Chary,
Age :33,I am staying in Hyderabad.
Just now I saw your APSRTC notification in google.so can I apply for this job. I was completed my SSC in Hyderabad.
Thanking you.
My mail id: phanipstu123@gmail.com
My number: 7995810264.
Pingback: BOB బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: 10th,Inter అర్హతలతో బార్క్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: ప్రభుత్వ కార్యాలయాలలో ఇంటర్ తో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: ఎయిర్ పోర్టులలో 10వ తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు - Jobalertszone
Pingback: గ్రామీణాభివృద్ధి శాఖలో ఇంటర్ తో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Jobalertszone