RBI భారత ప్రభుత్వానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెందిన సర్వీసెస్ బోర్డు విభాగం గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
RBI Recruitment 2022 Notification :
పోస్టులు | • గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు ( జనరల్ ) – 238 • గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు ( ఎకనామిక్ అండ్ పాలిసీ రీసెర్చ్ విభాగంలోని డీఈపీఆర్ ) – 31 • గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు ( స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం ) – 25 • అసిస్టెంట్ మేనేజర్ ( రాజ్ భాష ) పోస్టులు – 6 • అసిస్టెంట్ మేనేజర్ ( ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ ) పోస్టులు – 3 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | • 10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ • ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ • ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు |
విద్యార్హతలు | • ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే చాలు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 18, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,000 /- |
RBI Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
![20220323 063003](https://jobalertszone.com/wp-content/uploads/2022/03/20220323_063003-1024x714.jpg)
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
7 thoughts on “RBI Recruitment 2022 | రిసర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ”