ఉపాధిహామీ పథకంలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

MGNREGS Recruitment 2022 Notification :

MGNREGS గ్రామ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలోని ఉపాధి హామీ పథకం నందు ఖాళీగా గల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్, కృష్ణా జిల్లా మండలి మండలంలోని 10 గ్రామాలలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్క్లిక్ హియర్
jobalertszone

UPADHI Hami Pathakam Notification 2022 :

పోస్టులు • ఫీల్డ్ అసిస్టెంట్ – 10
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
సొంత జిల్లాల కోర్టులలో 10th తో ఉద్యోగాలు
బ్యాంకులలో 10thతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• బయో డేటా ఫామ్ ను సరైన సమాచారంతో నింపండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. Upadhi Hami Jobs 2022
• అభ్యర్థులు బయో డేటా పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 06, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 13, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
telugujobs
20220308 065139

MGNREGA Recruitment 2022 in Telugu :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

35 thoughts on “ఉపాధిహామీ పథకంలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

Leave a Comment