టాటా మెమోరియల్ సెంటర్ నందు ఉద్యోగాలు భర్తీ
TMC Recruitment 2022 Notification : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా నర్సులు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more