NIN Recruitment 2022 | అటెండర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

NIN Recruitment 2022 Notification :

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వస్టిగేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ ( ఎపిజెనెటిక్స్ ), ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

ICMR-NIN Recruitment 2022 Notification Full Details :

పోస్టులు • ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్,
• ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్,
• ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వస్టిగేటర్,
• ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఎపిజెనెటిక్స్),
• ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్,
• ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్
• ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ -5
Read More10th తో వ్యవసాయ శాఖలో భారీ నోటిఫికేషన్
ఖాళీలు20
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ – 10వ తరగతి
• ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ – 10వ తరగతి
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
Read MoreSSC నుండి 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాDirector, ICMR – NIN, Jamia Usmania Post, Tarnaka, Hyderabad, TS – 500007.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 23, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 10, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభించింది
Jobalertszone

ICMR-NIN Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
ICMR-NIN Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Scroll to Top