ఎయిర్ ఫోర్స్ లో గ్రౌండ్ డ్యూటీ ప్రభుత్వ ఉద్యోగాలు

IAF AFCAT Recruitment 2021 Notification :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నందు గల ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎన్సీసి స్పెషల్ ఎంట్రీ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ ( టెక్నికల్, నాన్ టెక్నికల్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

IAF AFCAT Recruitment 2021 Full Details :

పోస్టులు ప్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ ( టెక్నికల్, నాన్ టెక్నికల్ )
ఖాళీలు317
వయస్సు26 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read MoreBECIL నుండి 10TH తో అటెండర్ ఉద్యోగాలు
విద్యార్హతలు● ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ ఉత్తీర్ణత
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read MoreSSA AP లో నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 30, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ రాతపరీక్ష
వేతనం రూ 56,000 /-
Jobalertszone

IAF AFCAT Recruitment 2021 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211209 174412
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment