పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ

Animal Husbandry Jobs Recruitment 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అనంతపురం పశుసంవర్ధక శాఖ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

Animal Husbandry Jobs Recruitment 2021 :

పోస్టులు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్
ఖాళీలుడేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ – 02,
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04,
అటెండర్ – 02
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreవ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు
విద్యార్హతలుడేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ – కంప్యూటర్స్ విభాగంలో
డిగ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ,
అటెండర్ – 10th
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• బయో డేటా ఫామ్ ను తగు జాగ్రత్తలతో నింపి క్రింది చిరునామా కు పంపించండి
చిరునామాపశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు, అనంతపురం జిల్లా,
ఏ. పి
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 21, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 23, 2021
ఎంపిక విధానంమెరిట్ ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

Animal Husbandry Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211223 221308
Animal Husbandry Recruitment 2021

ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment