ఇంటర్ తో ఆఫీస్ అసిస్టెంట్లు | Apply Online

DESU Recruitment 2021 Notification :

DSEU ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ యూనివర్సిటీ నందు ఖాళీగా గల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ప్రోగ్రాం ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

DESU Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్,
సీనియర్ అసిస్టెంట్,
ప్రోగ్రాం ఆఫీసర్,
ఆఫీస్ సూపరింటెండెంట్
ఖాళీలు51
వయస్సు35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read MoreSSA AP లో నోటిఫికేషన్
విద్యార్హతలుఆఫీస్ అసిస్టెంట్ – 12th క్లాస్ ఉత్తీర్ణత మరియు టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ మరియు టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
ప్రోగ్రాం ఆఫీసర్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ఆఫీస్ సూపరింటెండెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read MoreBECIL నుండి 10TH తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 05, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 20, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
Jobalertszone

DESU Recruitment 2021 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211210 073356
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment