కంటోన్మెంట్ బోర్డ్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు

CB Kamptee Recruitment 2021 :

కంటోన్మెంట్ బోర్డ్ కంప్ట్ నందు కేవలం 10th, ఇంటర్ అర్హతతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ టీచర్, శ్వీపర్, మేల్ వార్డ్ సర్వెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

CB Kamptee Recruitment 2021 Full Details :

పోస్టులు అసిస్టెంట్ టీచర్, శ్వీపర్, మేల్ వార్డ్ సర్వెంట్
ఖాళీలు06
వయస్సు25 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అసిస్టెంట్ టీచర్ – 12వ తరగతి ఉత్తీర్ణత
• శ్వీపర్ – 4వ తరగతి మేల్ వార్డ్
• సర్వెంట్ – 10వ తరగతి
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read Moreవ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
Read More SBI CBO Recruitment 2021
చిరునామాChief Executive Officer, Office of Cantonment Board, Bungalow No 40, Temple Road, Kamptee Cantonment District – Nagpur, Maharashtra State – 441001
దరఖాస్తు ఫీజు ( డిడి )జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 20, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 17, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

Sainikschool Korukonda Recruitment 2021 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
CB Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “కంటోన్మెంట్ బోర్డ్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు”

  1. Pingback: APS Jobs | టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

  2. Pingback: APPSC Recruitment 2022 | Group-4 నోటిఫికేషన్ విడుదల - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top