ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు | Jobs in Sainikschool

Sainikschool Korukonda Recruitment 2021 :

భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్, కోరుకొండ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా వార్డ్ బాయ్స్, హార్స్ రైడింగ్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Sainikschool Korukonda Recruitment 2021

పోస్టులు బాయ్స్, హార్స్ రైడింగ్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్
ఖాళీలు06
వయస్సు50 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• వార్డ్ బాయ్స్ – మెట్రిక్యులేషన్ /గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంబంధిత క్రీడా విభాగాలలో అనుభవం.
• హార్స్ రైడర్స్ – ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి, స్కూల్ /హార్స్ రైడింగ్ క్లబ్ నందు హార్స్ రైడింగ్ లో పనిచేసిన అనుభవం.
• బ్యాండ్ మాస్టర్ – ఏఈసీ ట్రైనింగ్ కాలేజీ లో పోటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ /బ్యాండ్ మేజర్ /డ్రమ్ మేజర్
• మెడికల్ ఆఫీసర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసిన వారు మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
Read MoreSPDCL Recruitment Latest Update
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe Principal, Sainik School, Korukonda, Vizianagaram District, Andhra Pradesh,
Pin Code – 535214.
Read MoreLIC Recruitment 2021 Notification
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 20, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 12, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

Sainik School Korukonda Recruitment 2021 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211222 172831
Sainikschool Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు | Jobs in Sainikschool”

Leave a Comment