NBCC Recruitment 2021 | గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగాలు

NBCC Recruitment 2021 Notification :

గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బిల్డింగ్ కన్స్త్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో గ్రాఫర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

20211215 181031
Jobalertszone

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

NBCC Recruitment 2021 Full Details :

పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ – 03
సీనియర్ స్టెనో గ్రాఫర్ – 01
ప్రాజెక్ట్ మేనేజర్ – 01
మేనేజ్మెంట్ ట్రైనీ – 55
డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ – 10
ఖాళీలు78
వయస్సు27, 47 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ మరియు టైపింగ్ చేయగల సామర్ధ్యం • సీనియర్ స్టెనో గ్రాఫర్ – ఏదైనా డిగ్రీ మరియు టైపింగ్ చేయగల సామర్ధ్యం • ప్రాజెక్ట్ మేనేజర్ – సివిల్ విభాగంలో బీటెక్ మేనేజ్మెంట్ ట్రైనీ – సివిల్ లేదా ఎలెక్ట్రికల్ విభాగంలో బీటెక్
• డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ – ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 10, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 08, 2021
ఎంపిక విధానంగేట్ ర్యాంకు, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది.
Jobalertszone

NBCC Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment