IFB Recruitment 2021 | రాతపరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు

IFB Recruitment 2021 Notification :

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ నుండి ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

IFB Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసర్చ్ ఫెలో
ఖాళీలు03
వయస్సు28 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreరాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
విద్యార్హతలు • 12వ తరగతి ఉత్తీర్ణులై అనుభవం కల వారు ఉండాలి.
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
• అప్లికేషన్ ఫామ్ ను తప్పులు లేకుండా నింపి ఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో తీసుకెళ్లాలి.
చిరునామాInstitute of Forest Biodiversity, Dulapally, Komapally ( SO ), Hyderabad – 500100
Read Moreఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలుప్రాజెక్ట్ అసిస్టెంట్ – డిసెంబర్ 13, జూనియర్ రీసర్చ్ ఫెలో – డిసెంబర్ 10
వేతనంప్రాజెక్ట్ అసిస్టెంట్ – రూ 19,000 /-, జూనియర్ రీసర్చ్ ఫెలో – రూ 20,000 /-
Jobalertszone

IFB Recruitment 2021 Application Form Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211209 073429
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment