ఇంటర్ తో ఆఫీస్ అసిస్టెంట్లు | Apply Online
DESU Recruitment 2021 Notification : DSEU ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ యూనివర్సిటీ నందు ఖాళీగా గల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ప్రోగ్రాం ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి … Read more