APSRTC Recruitment 2023 Notification ఏపియస్ఆర్టీసీ నుండి కండక్టర్, డ్రైవర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APSRTC Recruitment 2023 Notification : APSRTC నుండి జూనియర్ కండక్టర్, అసిస్టెంట్, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, డ్రైవర్, శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపియస్ ఆర్టీసీ నందు 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల జీవితభాగస్వామి లేదా వారసులను 1168 పోస్టులను కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, … Read more