EPFO Jobs 2023 పింఛన్ ఆఫీసులలో ఇంటర్మీడియట్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

EPFO Jobs 2023 Recruitment :

EPFO ఉద్యోగుల భవిష్యత్ కల్పించే నిధి నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సోషల్ సెక్యూరిటి సర్వీస్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230323 114016
Govt jobs 2023

EPFO Vacancy 2023 :

  • సోషల్ సెక్యూరిటి సర్వీస్ – 2674 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – 185 పోస్టులు

EPFO Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 700/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్
EPFO SSA Recruitment 2023 Qualifications :

విద్యార్హత :

సోషల్ సెక్యూరిటి అసిస్టెంట్ :

  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
  • ఇంగ్లీష్ నందు 35 WPM అలానే హిందీ నందు 30 WPM టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ :

గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

రాతపరీక్ష విధానం :

రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 600 మార్కులకు గానూ రెండు గంటల, 30 నిమిషాల సమయంలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కులు
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 200 మార్కులు.
  • కంప్యూటర్ లిటరశి విభాగంలో 10 ప్రశ్నలకు 40 మార్కులు.
EPFO Stenographer Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

1 thought on “EPFO Jobs 2023 పింఛన్ ఆఫీసులలో ఇంటర్మీడియట్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment