DAE Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ

DAE Recruitment 2023 :

డిపార్ట్మెంట్ అప్ అటామిక్ ఎనర్జకి పరిధిలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స, హైదరాబాద్ నుండి ఖాళీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తుల చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230320 094725
Govt jobs 2023

DAE Vacancy 2023 :

  • సబ్ ఆఫీసర్ – 28 పోస్టులు
  • డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ – 02 పోస్టులు
  • చీఫ్ ఫైర్ ఆఫీసర్ – 01 పోస్టులు
  • టెక్నికల్ ఆఫీసర్ – 03 పోస్టులు
  • డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్ – 83 పోస్టులు
  • స్టేషన్ ఆఫీసర్ – 07 పోస్టులు
  • టెక్నికల్ ఆఫీసర్ – 02 పోస్టులు

NFC Recruitment 2023 Apply Process :

అప్లై ప్రాసెస్ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని ఆన్ లైన్ అప్లై అనే లింకుపై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయగలరు.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్నీ జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం,
  • ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 250/-

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • స్కిల్‌ టెస్ట్‌
  • ఇంటర్వ్యూ
DAE Recruitment 2023 Apply Online Links :

స్టేషన్ ఆఫీసర్ ఉప అధికారి :

  • ఇంటర్మీడియట్ (10+2) లేదా కనీసం 50% మార్కులతో తత్సమానం, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్‌పూర్ నుండి డివిజనల్ ఆఫీసర్ కోర్సులో ఉత్తీర్ణత సాధించారు.

ఫైర్‌మ్యాన్ :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో కనీసం ఒక సంవత్సరం డ్రైవింగ్ అనుభవం
  • అగ్నిమాపక శిక్షణా కేంద్రం నుండి అగ్నిమాపక పరికరాలు మొదలైన అగ్నిమాపక పరికరాలలో సర్టిఫికేట్ కోర్సు.
NFC Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

Leave a Comment