AP Sachivalayam 3rd Notification 2023 :
AP గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 13, 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి.

VRO, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.
Sachivalayam Notification 2023 :
- పశుసంవర్ధక సహాయకుడు – 4765
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
- గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 112
- ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157
- ఎనర్జి అసిస్టెంట్ – 1127
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982
- పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
- డిజిటల్ అసిస్టెంట్ – 736
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170
మరిన్ని సచివలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి మరియు వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
AP Grama Ward Sachivalyam Job Vacancies 2023, Sachivalayam Job Vacancies 2023, AP Grama Sachivalayam Notification 2023 Vacancy, AP Grama Sachivalayam Notification 2023, Sachivalayam 3rd Notification 2023, AP Sachivalayam Notification 2023 Apply Online, AP Grama Sachivalayam 3rd Notification 2023, AP Grama/Ward Sachivalayam recruitment 2023, AP Grama/Ward Sachivalayam Jobs Notification 2023, AP RBK Recruitment Notification 2023
gowthamthoguru@gmail.com
ANM nursing job
Show me more job requirement