ISRO Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ISRO Recruitment 2023 :

ISRO భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, లైట్ వెహికల్ డ్రైవర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230326 105817
ISRO Jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులకు ప్రారంభతేది – మార్చి 27, 2023
  • దరఖాస్తులకు చివరి తేది – మార్చి 28, 2023

ISRO Vacancy 2023 :

  • టెక్నికల్ అసిస్టెంట్ – 24
  • టెక్నీషియన్ B – 29
  • డ్రాఫ్ట్స్‌మెన్ B – 01
  • హెవీ వెహికల్ డ్రైవర్ – 05
  • లైట్ వెహికల్ డ్రైవర్ – 02
  • ఫైర్‌మ్యాన్ A – 01

ISRO Technician B Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఇతర మార్కుల పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ISRO Technical Assistant Recruitment 2023 :

వయస్సు :

  • 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • టెక్నికల్ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో డిప్లొమా.
  • టెక్నీషియన్‌ – సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత
  • డ్రాఫ్ట్స్‌మన్ బి – డ్రాఫ్ట్స్‌మన్ సివిల్ ట్రేడ్‌లో ఐటిఐ
  • హెవీ వెహికల్ డ్రైవర్ – 10వ తరగతి పాస్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అలానే 5 సంవత్సరాలు అనుభవం
  • లైట్ వెహికల్ డ్రైవర్ – 10వ తరగతి పాస్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అలానే 3 సంవత్సరాలు అనుభవం
ISRO Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

4 thoughts on “ISRO Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment