CPCB Recruitment 2023 :
CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

CPCB Vacancy 2023 :
- మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 08,
- ఫీల్డ్ అటెండట్ – 08
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 03
- జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 15,
- లోయర్ డివిజనల్ క్లర్క్ – 05
- సైంటిస్ట్ బీ – 62
- అసిస్టెంట్ లా ఆఫీసర్ – 06
- అసిస్టెంట్ – 03,
- అకౌంట్స్ అసిస్టెంట్ – 02,
- సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 15 మరియు తదితర పోస్టులు
CPCB Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 250/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఇంటర్వ్యూ
CPCB Notification 2023 Eligibility :
వయస్సు :
- 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
అప్పర్ డివిజన్ క్లర్క్ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం.
- ఆంగ్లంలో 35 wpm లేదా హిందీలో 30 wpm టైపింగ్ వేగం
- కంప్యూటర్లో సమయం 10 నిమిషాలు అనుమతించబడింది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-II :
- గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత
- గంటకు 8000 కీ డిప్రెషన్‌ల కంటే తక్కువ వేగం పరీక్ష
- డేటా ఎంట్రీ పని కోసం స్పీడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించబద్డుతుంది.
జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ :
- గుర్తింపు పొందిన వారి నుండి సైన్స్ సబ్జెక్ట్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సైన్స్‌లో డిగ్రీ.
లోయర్ డివిజన్ క్లర్క్ ఎసెన్షియల్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా సమానమైన అర్హత
- టైపింగ్ వేగం 35 ఆంగ్లంలో లేదా 30 w.p.m హిందీలో కంప్యూటర్లో సమయం పది నిమిషాలు అనుమతించబడింది.
ఫీల్డ్ అటెండెంట్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
- గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.
- దృఢమైన ఆరోగ్యం మరియు ఈత కొట్టగల సామర్థ్యం.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :
- 10వ తరగతి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి ఉత్తీర్ణులు.
CPCB scientist b exam syllabus :
రాత పరీక్ష మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 200 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
రిసనింగ్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
న్యూమరిక్ ఆప్టిట్యూడ్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
క్లరికల్ / కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగంలో ప్రశ్నలకు 50 మార్కులు
ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
ఆన్ లైన్ అప్లై లింక్స్ :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
1 thought on “CPCB Recruitment 2023 కేవలం 10th అర్హతతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో భారీగా అటెండర్ ఉద్యోగాలు”