సైనిక్ స్కూల్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ | Jobalertszone

Sainik School Kalikiri Recruitment 2022 :

చిత్తూర్, కలిగిరి సైనిక స్కూల్ నందు ఖాళీగా గల అటెండర్ ఉద్యోగాలను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Sainik School Kalikiri Notification 2022 :

పోస్టులు • జనరల్ ఎంప్లొయ్ ( అటెండర్ )
వయస్సు• 50 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ పత్రము మరియు తగు సెర్టిఫికేట్లను క్రింది చిరునామాకు పంపించండి.
మరిన్ని ఉద్యోగాలుSSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
BOB లో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 23, 2022
దరఖాస్తు చివరి తేదీమే 06, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
telugujobs

Sainik School Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Sainik School Kanikiri Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

7 thoughts on “సైనిక్ స్కూల్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ | Jobalertszone”

  1. Pingback: SBI లో ఇంటర్ అర్హతతో బిజినెస్ కరస్పాండెంట్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  2. Pingback: PNB Jobs | పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  3. Pingback: HPCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - Jobalertszone

  4. Pingback: కరెంట్ ఆఫీసు పవర్ గ్రిడ్ నందు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top