10th,Inter అర్హతలతో బార్క్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

BARC Recruitment 2022 Notification :

BARC భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పరిధిలోని తారాపూర్‌, కల్పకం నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

BARC Recruitment 2022 Notification :

పోస్టులు • స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుస్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 1 :
ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా బీఎస్సీ ( కెమిస్ట్రీ ) లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 2 :
MPC విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
టెక్నీషియన్‌ బి ( లైబ్రరీ సైన్స్ ) -1 : పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే లైబ్రరీ సైన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
టెక్నీషియన్‌ బి ( రిగ్గర్ ‌) :
పదో తరగతి, MPC విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అలాగే రిగ్గర్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీ
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
BOB లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 16,500 /-
Jobalertszone
Jobalertsadda

BARC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “10th,Inter అర్హతలతో బార్క్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top