గోవా షిప్ యార్డులో 10th ఆపైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు

Goa Shipyard Recruitment 2022 :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్ట్రక్చరల్ ఫిట్టర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Goa Shipyard Notification 2022 :

పోస్టులు అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్ల, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ట్రెయినీ వెల్డర్లు, యార్డ్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్లు, అన్స్కిల్డ్ పోస్టులు
వయస్సు• 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
• సంబంధిత పనిలో అనుభవం మరియు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ
ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ
రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ హార్డ్ కాపీలను క్రింది చిరునామా కు చేరవేయండి
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 29, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ప్రాక్టీకల్ టెస్ట్
వేతనం రూ 10,000 /- నుండి రూ 75,000/-
telugujobs

Goa Shipyard Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220324 173511
Goa Shipyard Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “గోవా షిప్ యార్డులో 10th ఆపైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు”

Leave a Comment