AP Govt Jobs రవాణాశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

APPSC AMVI Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి APPSC దరఖాస్తులు కోరుతోంది. సొంత జిల్లాలోనే పోస్టింగ్ సాధించే అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నవంబర్ 22, 2022 వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Job updates
20221106 122639
APSRTC Recruitment 2022

APPSC AMVI Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

జతపరచవలసిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 7 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 32,500/- లభిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 22, 2022

APPSC AMVI Vacancy 2022 :

  • అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 17 పోస్టులు
  • జోన్ 1 – 04 పోస్టులు
  • జోన్ 2 – 04 పోస్టులు
  • జోన్ 3 – 03 పోస్టులు
  • జోన్ 4 – 04 పోస్టులు
APPSC Assistant Motor Vehicle Inspector Notification 2022 Eligibility :

విద్యార్హత :

  • ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (లేదా)
  • డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
  • మోటారు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
  • హెవీ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఎండార్స్మెంట్ కలిగి ఉండాలి.

వయస్సు : నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ క్రింది వయస్సు కలిగి ఉండాలి.

• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

APPSC AMVI Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 22, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

14 thoughts on “AP Govt Jobs రవాణాశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్”

Leave a Comment