CBIC Notification 2022 | 8వ,10వ తరగతి అర్హతలతో ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌లో ఉద్యోగాలు

CBIC Group C Recruitment 2022 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్క్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 8వ తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20221107 075820
Work from home jobs

CBIC Notification 2022 Vacancy :

 • ఇంజిన్ డ్రైవర్ – 04
 • లాంచ్ మెషిన్ – 05
 • ట్రేడ్మ్యాన్ – 02
 • సీమ్యాన్ – 01
 • టిండల్ – 05
 • సుఖని – 10

CBIC Group C Recruitment 2022 Eligibility :

వయస్సు : నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ క్రింది వయస్సు కలిగి ఉండాలి.

 • 42 ఏళ్ల వయస్సు మించరాదు.
 • SC, ST వారికి – 5 సంవత్సరాలు
 • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

విద్యార్హతలు :

సీమ్యాన్ –

 • 8వ తరగతి ఉత్తీర్ణత
 • సముద్రంలో ప్రయాణించే నౌకలో 10 సంవత్సరాల అనుభవం మరియు సహాయక నావలతో అమర్చిన యాంత్రిక క్రాఫ్ట్‌ను స్వతంత్రంగా నిర్వహించడంలో 5 సంవత్సరాల అనుభవం.
 • ఇన్‌ల్యాండ్ మాస్టర్ 1వ తరగతి కోసం యోగ్యత గల సెర్టిఫికెట్.

సుఖాని –

 • 8వ తరగతి ఉత్తీర్ణత
 • సముద్రంలో ప్రయాణించే నౌకలో 7 సంవత్సరాల సేవ, సహాయక నావలతో అమర్చబడిన యాంత్రిక క్రాఫ్ట్‌ను స్వతంత్రంగా నిర్వహించడంలో 2 సంవత్సరాల అనుభవం.

ఇంజిన్ డ్రైవర్ –

 • 8వ తరగతి ఉత్తీర్ణత
 • సముద్రంలో ప్రయాణించే నౌకలో 10 సంవత్సరాల అనుభవం మరియు సహాయక నావలతో అమర్చిన యాంత్రిక క్రాఫ్ట్‌ను స్వతంత్రంగా నిర్వహించడంలో 5 సంవత్సరాల అనుభవం.
 • ఇన్‌ల్యాండ్ మాస్టర్ 1వ తరగతి కోసం యోగ్యత గల సర్టిఫికేట్
CBIC Recruitment 2022 Apply Process :
 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
 • అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 25, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
 • The Additional Commissioner(P&V), Commissionerate of Customs (Preventive), Jamnagar – Rajkot Highway, Near Victoria Bridge, Jamnagar – 361001, (Gujarat).

జతపరచవలసిన పత్రాల జాబితా :

 • ఇటీవలి ఫోటో
 • సంతకం
 • ID ఐడెంటిటి ప్రూఫ్
 • పుట్టిన తేదీ రుజువు
 • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
 • విద్యార్హత పత్రాలు
 • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
 • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు
 • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
 • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 14, 2022
 • ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 25, 2022

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 7 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 25,500/- లభిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

CBIC Group C Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 14, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 14, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

Leave a Comment