SSC తో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ

SSC Phase 10 Recruitment 2022 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, విభాగాలు మరియు సంస్థలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

SSC Phase 10 Notification :

పోస్టులు గ్రూప్ – సి మరియు గ్రూప్ – డి
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుపోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal GDS Jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 15, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 13, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం క్యాటగిరిని అనుసరించి జీతం
job alerts zone

SSC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
SSC Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

15 thoughts on “SSC తో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు - Jobalertszone

  2. Good morning everyone, I’m MaheNDAr.
    Recently I completed 11th class academic year 2021 2022,
    I’m I eligible to this examination?
    If you possible try to reply me.
    I hope you understand.

  3. Pingback: రైల్వే శాఖలో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

  4. Pingback: SSC స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి 24369 ఉద్యోగక భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top